Monday, 14 October 2019

PANCHAYATRAJ POST VACANCY

TELANGANA GOVT. గ్రామ పంచాయతీల నుంచి జిల్లా పరిషత్‌ వరకు ఖాళీ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్‌ ఆదేశాలు జారీ చేశారు. 



TELANGANA గ్రామాలను ఆదర్శ పంచాయతీలుగా మార్చే ఉద్దేశంతో గ్రామానికో కార్యదర్శిని నియమించడంతోపాటు ఇతర పోస్టుల భర్తీకి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 12,751 గ్రామాలకుగాను 9,000 మంది పంచాయతీ కార్యదర్శులను ప్రభుత్వం నియమించింది. వివిధ స్థాయిల్లో ఖాళీగా ఉన్న 3,751 POST పోస్టులను జిల్లా స్థాయిలోనే భర్తీ చేయాలని వికాస్‌రాజ్‌ సూచించారు.

KINDLY KEEP VISIT FOR LATEST UPDATES THIS BLOG

No comments:

Post a Comment