✍వైద్య విద్య ప్రవేశాలకు నీట్ ఒక్కటే📚
➡ఎయిమ్స్, జిప్‌మెర్ ప్రవేశ పరీక్షల రద్దు!
✍ఎయి మ్స్, జిప్‌మెర్ ప్రవేశ పరీక్షల ద్వారా జరిగే వైద్య విద్య ప్రవేశాలను కేంద్రం వచ్చే ఏడాది నుంచి నిలిపివేయనుంది. వాటిలో ప్రవేశాలనూ జాతీ య అర్హత పరీక్ష (నీట్) ద్వారానే చేపట్టాలని భా విస్తోంది.
✍మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్థానం లో కేంద్రం కొత్తగా నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్‌ఎంసీ)ని తీసుకొచ్చింది. దీంతో వైద్యవిద్యా విధానంలోనూ మార్పులు రాబోతున్నాయి. అందులో భాగంగానే అన్ని ఎంబీబీఎస్ అడ్మిషన్లను నీట్ ద్వారానే నిర్వహించనున్నారు.
✍ప్రస్తుతం అన్ని మెడికల్ కాలేజీలు, డీమ్డ్ యూనివర్సిటీలలో ప్రవేశాలు నీట్ ఆధారంగా జరుగుతున్నాయి.
✍ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్టు గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్(జి్‌పమెర్)లో ప్రవేశాలకు ప్రత్యేకంగా అర్హత పరీక్షలను నిర్వహిస్తున్నారు.
✍2020 నుంచి అన్నింటికి నీట్‌నే ఆధారం కా బోతోంది. తొలుత నీట్ ఆధారంగా సీటు పొంది, అనంతరం ఎయిమ్స్, జిప్‌మెర్‌లో సీటు వస్తే వెళ్లిపోతున్నారు. నీట్‌తో వచ్చిన సీటును రూ.3 లక్షలు పెనాల్టీ కట్టి వదిలేస్తున్నారు.
✍ఒక్కసారి అడ్మిషన్స్ ముగిశాక మళ్లీ వేరే వారికి అలా వదిలేసి వెళ్లిన సీటును కేటాయించే వెసులుబాటు లేదు.
✍నీట్ ద్వారా అన్నిచోట్లా ఎం బీబీఎస్ ప్రవేశాలు జరిగేలా చేయడం ద్వారా ఈ సమస్యను అధిగమించొచ్చని కేంద్రం భావిస్తోంది.
💥💥 *Jobalert2universe* 💥💥

No comments:
Post a Comment