Tuesday, 1 October 2019

LAW CET RESULTS AND COUNSELING

తెలంగాణ‌లో న్యాయ విద్య కోర్సుల్లో ప్రవేశానికి అక్టోబ‌రు 10 నుంచి ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభం కానుంది. లాసెట్‌ ఫలితాలు జూన్‌ 3న వెలువడ్డాయి. 4 నెలల నుంచి అభ్యర్థులు కౌన్సెలింగ్‌ కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా అనుమతులు ఇస్తామని బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (బీసీఐ) నుంచి సంకేతాలు అందడంతో ధ్రువపత్రాల పరిశీలన తేదీని ఉన్నత విద్యా మండలి ప్రకటించింది.


TS LAWCET & PGLCET Result 2019 – Download Rank Card
Osmania University, Hyderabad has released Rank Card for Telangana State Law Common Entrance Test-2019 (TS LAWCET-2019) and Telangana State PG Law Common Entrance Test – 2019 (TS PGLCET-2019). The Examination was held on 20.05.2019 (11.00 AM to 12.30 PM)Candidates can download the TS LAWCET & PGLCET Rank Card 2019 from below mentioned link.
https://lawcet.tsche.ac.in/TSLAWCET/TSLAWCET_GetRankCard.aspx
మరిన్ని అప్డేట్స్ కోసం మా బ్లాగ్ ని విజిట్ చేయండి.

No comments:

Post a Comment