Army Recruitment Rally in Karimnagar from 7th October 2019
Army Recruitment Rally in Karimnagar:

Karimnagar అంబేడ్కర్ స్టేడియంలో అక్టోబరు 7 నుంచి రాష్ట్ర స్థాయి ఆర్మీ నియామక ర్యాలీ ప్రారంభం కానుంది. 17వ తేదీ వరకు ఎంపిక కార్యక్రమం నిర్వహిస్తారు.
Posts:
సోల్జర్ టెక్నికల్, సోల్జర్ క్లర్క్, స్టోర్ కీపర్ టెక్నికల్, సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్, సోల్జర్ ఫార్మా, సోల్జర్ జనరల్ డ్యూటీ, సోల్జర్ ట్రేడ్‌మెన్ విభాగాల్లో 33 జిల్లాల నుంచి 46,734 మంది అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు.
Rally Schedule:
ప్రతిరోజూ ఉదయం 3 గంటలకు ఎంపిక ప్రక్రియ ప్రారంభమై 7 గంటలకు ముగుస్తుంది.
No comments:
Post a Comment