నవంబర్ 22వ తేదీ నుంచి 2020 ఫిబ్రవరి 21వ తేదీ వరకు ‘సేంద్రియ వ్యవసాయం’ అనే అంశంపై కోర్సును నిర్వహించనున్నామని ఆయన తెలిపారు. తరగతులను నెల్లూరు, ఉండి(పశ్చిమ గోదావరి జిల్లా), దర్శి( ప్రకాశం జిల్లా), బనవాసి(కర్నూలు జిల్లా), ఊటుకూరు(వైఎస్సార్ జిల్లా), ఆమదాలవలస(శ్రీకాకుళం జిల్లా), కలికిరి(చిత్తూరు జిల్లా), రెడ్డిపల్లి(అనంతపురం జిల్లా), రస్తకుంటుబాయి(విజయనగరం జిల్లా), ఘంటసాల( కృష్ణా జిల్లా), లాంఫాం దూర విద్యా కేంద్రం, గుంటూరు కృషి విజ్ఞాన కేంద్రాల్లో నిర్వహిస్తామన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు రూ.2,000 ఫీజు చెల్లించి తమ పేర్లను అక్టోబర్ 31 లోగా నమోదు చేసుకోవచ్చన్నారు. మరిన్ని వివరాలు విశ్వవిద్యాలయం వెబ్ సైట్ https://www.angrau.ac.in లో పొందవచ్చని తెలిపారు.
For more information about this course visit https://www.angrau.ac.in
For more information about this course visit https://www.angrau.ac.in
No comments:
Post a Comment