Monday, 2 December 2019
Thursday, 7 November 2019
Tuesday, 5 November 2019
Sunday, 3 November 2019
Wednesday, 23 October 2019
Monday, 14 October 2019
PANCHAYATRAJ POST VACANCY
TELANGANA GOVT. గ్రామ పంచాయతీల నుంచి జిల్లా పరిషత్ వరకు ఖాళీ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్ ఆదేశాలు జారీ చేశారు.
TELANGANA గ్రామాలను ఆదర్శ పంచాయతీలుగా మార్చే ఉద్దేశంతో గ్రామానికో కార్యదర్శిని నియమించడంతోపాటు ఇతర పోస్టుల భర్తీకి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 12,751 గ్రామాలకుగాను 9,000 మంది పంచాయతీ కార్యదర్శులను ప్రభుత్వం నియమించింది. వివిధ స్థాయిల్లో ఖాళీగా ఉన్న 3,751 POST పోస్టులను జిల్లా స్థాయిలోనే భర్తీ చేయాలని వికాస్‌రాజ్ సూచించారు.
KINDLY KEEP VISIT FOR LATEST UPDATES THIS BLOG

Wednesday, 9 October 2019
TSSPDCL
తెలంగాణ విద్యుత్ శాఖ (TSSPDCL)లో వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. దీనిద్వారా మొత్తం 3,025 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ అక్టోబరు 10న విడుదల కానుంది. అక్టోబరు 10 నుంచే ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభంకానుంది. మొత్తం ఖాళీల్లో జూనియర్ లైన్ మెన్ పోస్టులు 2500, జూనియర్ పర్సనల్ ఆఫీసర్ (JPO) పోస్టులు 25, జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు 500 ఉన్నాయి.
పోస్టుల వివరాలు..
పోస్టులు పోస్టులు
జూనియర్ లైన్ మెన్ 2500
జూనియర్ పర్సనల్ ఆఫీసర్ 25
జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ 500
మొత్తం పోస్టులు 3,025
Tuesday, 8 October 2019
Army Recruitment Rally in Karimnagar from 7th October 2019
Army Recruitment Rally in Karimnagar:

Karimnagar అంబేడ్కర్ స్టేడియంలో అక్టోబరు 7 నుంచి రాష్ట్ర స్థాయి ఆర్మీ నియామక ర్యాలీ ప్రారంభం కానుంది. 17వ తేదీ వరకు ఎంపిక కార్యక్రమం నిర్వహిస్తారు.
Posts:
సోల్జర్ టెక్నికల్, సోల్జర్ క్లర్క్, స్టోర్ కీపర్ టెక్నికల్, సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్, సోల్జర్ ఫార్మా, సోల్జర్ జనరల్ డ్యూటీ, సోల్జర్ ట్రేడ్‌మెన్ విభాగాల్లో 33 జిల్లాల నుంచి 46,734 మంది అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు.
Rally Schedule:
ప్రతిరోజూ ఉదయం 3 గంటలకు ఎంపిక ప్రక్రియ ప్రారంభమై 7 గంటలకు ముగుస్తుంది.
TELANGANA TSTET LATEST UPDATE
Telangana TSTET Latest Updates 2019
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) కోసం అభ్యర్థులు ఆశగా ఎదురుచూస్తున్నారు. టెట్ నిర్వహణకు అనుమతించాలని కోరుతూ ప్రభుత్వానికి పాఠశాల విద్యా శాఖ నాలుగు నెలల క్రితం ప్రతిపాదనలు పంపించింది. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం రాలేదని అధికారులు తెలిపారు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంది. దీంతో అభ్యర్థులు ఈ పరీక్షపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. మార్కులు పెంచుకునేందుకు మళ్లీ మళ్లీ టెట్‌కు హాజరవుతున్నారు.
ప్రైవేటు స్కూళ్లలో టీచర్‌గా పని చేసేందుకు కూడా టెట్ అర్హతను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. దీంతో డీఈడీ, బీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులు భారీ సంఖ్యలో టెట్ కోసం ఎదురుచూస్తున్నారు. దీనికి తోడు గతంలో నిర్వహించిన మూడు టెట్ల కాల పరిమితి ముగిసింది. ఒకసారి టెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థికి ఏడేళ్ల వరకు కాల పరిమితి ఉంటుంది. దాటితే మళ్లీ టెట్ పరీక్ష రాయాలి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఆరేళ్లలో కేవలం రెండుసార్లే (2016 మే 22న, 2017 జులై 23న) టెట్ నిర్వహించారు. ఎన్సీటీఈ నిబంధనల ప్రకారం ఏటా రెండుసార్లు నిర్వహించాలి. కానీ, ప్రభుత్వం ఏడాదికి ఒకసారే నిర్వహించేలా 2015 డిసెంబరు 23న ఉత్తర్వులు జారీ చేసింది.
దాని ప్రకారమైనా 2018, 2019లోనూ టెట్ నిర్వహించాలి. రాష్ట్రంలో సుమారు మూడు లక్షల మంది వరకు అభ్యర్థులు టెట్ కోసం నిరీక్షిస్తుండటం గమనార్హం

Monday, 7 October 2019
Sunday, 6 October 2019
TSSPDCL NOTIFICATION
TSSPDCL Detailed Notification for 2939 Posts will be released on 10 October 2019 TSSPDCL official website. Online application will be invited for TSSPDCL Recruitment 2019. Eligible and Interested candidates can apply, for TSSPDCL 2939 Recruitment, at tssouthernpower.com at career link, and tssouthernpower.cgg.gov.in on or after 10 October 2019.
As per the reports, minimum educational qualification requirement for TSSPDCL Junior Lineman posts is 10th class and ITI qualification in relevant trade, for TSSPDCL Jr Asst. cum Computer Operator is Graduation and for TSSPDCL Junior Personnel Officer Bachelor’s Degree with computer Knowledge. Candidates are advised to wait till 10 Oct for exact eligibility criteria. Meanwhile, candidates can check vacancy details, application procedure, etc. in the recruitment notification given below.
TSSPDCL Notification Details
- Junior Lineman - 01/2019
- Jr Asst. cum Computer Operator - 03/2019
- Junior Personnel Officer - 02/2019
TSSPDCL Important Date
Starting Date of Application – 10 October 2019
TSSPDCL Vacancy Details
Total Posts – 2939
- Junior Lineman - 2438
- Jr Asst. cum Computer Operator - 477
- Junior Personnel Officer – 24
Eligibility Criteria for Junior Lineman, Jr Asst. cum Computer Operator & Junior Personnel Officer
Educational Qualification and Experience
- Junior Lineman - 10th passed and ITI qualification
- Jr Asst. cum Computer Operator – BA, B.Com, B.Sc with computer knowledge
- Junior Personnel Officer – Graduation
Age Limit: (Expected)
18 to 35 Years
How to Apply for TSSPDCL Jobs 2019
The Eligible candidates can apply for online through TSSPDCL official website from 10 October 2019 onwards.
Success key....
Success key ...tips by yandamoori verendrnath sir must watch every one and share to everyone.
Saturday, 5 October 2019
Preparation map for groups
PL watch full video for preparation tips for groups exams.
For more updates keep visit regularly our blog.
Latest updates about NEET EXAM
✍వైద్య విద్య ప్రవేశాలకు నీట్ ఒక్కటే📚
➡ఎయిమ్స్, జిప్మెర్ ప్రవేశ పరీక్షల రద్దు!
✍ఎయి మ్స్, జిప్మెర్ ప్రవేశ పరీక్షల ద్వారా జరిగే వైద్య విద్య ప్రవేశాలను కేంద్రం వచ్చే ఏడాది నుంచి నిలిపివేయనుంది. వాటిలో ప్రవేశాలనూ జాతీ య అర్హత పరీక్ష (నీట్) ద్వారానే చేపట్టాలని భా విస్తోంది.
✍మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్థానం లో కేంద్రం కొత్తగా నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ)ని తీసుకొచ్చింది. దీంతో వైద్యవిద్యా విధానంలోనూ మార్పులు రాబోతున్నాయి. అందులో భాగంగానే అన్ని ఎంబీబీఎస్ అడ్మిషన్లను నీట్ ద్వారానే నిర్వహించనున్నారు.
✍ప్రస్తుతం అన్ని మెడికల్ కాలేజీలు, డీమ్డ్ యూనివర్సిటీలలో ప్రవేశాలు నీట్ ఆధారంగా జరుగుతున్నాయి.
✍ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్టు గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్(జి్పమెర్)లో ప్రవేశాలకు ప్రత్యేకంగా అర్హత పరీక్షలను నిర్వహిస్తున్నారు.
✍2020 నుంచి అన్నింటికి నీట్నే ఆధారం కా బోతోంది. తొలుత నీట్ ఆధారంగా సీటు పొంది, అనంతరం ఎయిమ్స్, జిప్మెర్లో సీటు వస్తే వెళ్లిపోతున్నారు. నీట్‌తో వచ్చిన సీటును రూ.3 లక్షలు పెనాల్టీ కట్టి వదిలేస్తున్నారు.
✍ఒక్కసారి అడ్మిషన్స్ ముగిశాక మళ్లీ వేరే వారికి అలా వదిలేసి వెళ్లిన సీటును కేటాయించే వెసులుబాటు లేదు.
✍నీట్ ద్వారా అన్నిచోట్లా ఎం బీబీఎస్ ప్రవేశాలు జరిగేలా చేయడం ద్వారా ఈ సమస్యను అధిగమించొచ్చని కేంద్రం భావిస్తోంది.
💥💥 *Jobalert2universe* 💥💥

Employment news
h//drive.google.com/file/d/17pi-NebeAqTZ5EaWPc3c-E4r97KxKcK1/view?usp=drivesdk
For employment news pdf file please click above link.
Friday, 4 October 2019
Editorial pages 5/10/2019 for GROUPS EXAMS
Click below link for all the editorial notes on 5/10/2019 . It's very useful for GROUPS EXAMS.
https://drive.google.com/file/d/15T6nHp5X1eE2HomNb0ByxPEfdd902D6w/view?usp=drivesdk
Educational general studies material
PL click on the link for all news paper educational g.k pages
h//drive.google.com/file/d/15LdgbcfYSid-W3HQknpggv7m1KdeQ_l_/view?usp=drivesdk
Current affairs 2019
PL watch complete video for current affairs 2019 with explanation..it is helpful for all competitive exams.
.https://youtu.be/ime7GQVd_ac
https://youtu.be/ime7GQVd_ac
CISR UGC NET 2019
Brief Information: Council of Scientific & Industrial Research (CSIR) has given a notification of UGC-NET for Junior Research Fellowship (JRF) & Lecturership (LS). Those Candidates who are interested in the vacancy details & completed all eligibility criteria can read the Notification & Apply Online.
For latest updates please subscribe through E-mail to us
Application Fee
- For General/General-EWS: Rs. 1000/-
- For OBC-Non Creamy Layer: Rs. 500/-
- For SC/ST/ PwD: Rs. 250/-
- Fee can be paid through Credit/ Debit Card/ Net-Banking/ UPI
Important Dates
- Starting Date to Apply Online: 09-09-2019
- Last Date to Apply Online: 09-10-2019 upto 11:50 pm
- Last date of successful transaction of fee: 10-10-2019 upto 11:50 pm
- Date for Correction in Particulars of Application Form on website only: 18 to 25-10-2019
- Downloading of Admit Cards from NTA website: 09-11-2019
- Date of Examination: 15-12-2019
- Declaration of Result on NTA website: 31-12-2019
Upper Age Limit as on 01-07-2019
- For JRF: Maximum 28 years
- For LS/ Assistant Professorship: No upper age limit
- Age relaxation is applicable as per rules.
- Candidates should have possess M.Sc. or equivalent degree/ Integrated BS-MS/ BS-4 years/ BE/ B. Tech/B. Pharma/ MBBS with at least 55% marks for General (UR)/ General-EWS and OBC candidates and 50% for SC/ ST, Persons with Disability (PwD) candidates
For latest updates please subscribe through E-mail to us
Thursday, 3 October 2019
South Western RAILWAY JOBS
South Western Railway Recruitment 2019
1 Job found
South Western Railway Recruitment 2019 Free Job alert for both Fresher and Experienced Candidates updated on October 3, 2019. Get Direct Official Link for applying South Western Railway Recruitment 2019 along with current South Western Railway Recruitment official Notification 2019 here. Find all recent South Western Railway Vacancy 2019 across India and check all latest South Western Railway 2019 job openings instantly here, Know upcoming South Western Railway Recruitment 2019 immediately here.
South Western Railway Recruitment 2019-20: Apply Online for 21 Sports Persons Vacancies in South Western Railway Recruitment 2019-20 in Hubli. New recruitment Jobs 2019-20 notification published for the post Cultural Quota in South Western Railway Recruitment 2019-20 read complete details before applying. 179 Vacancies in South Western Railway Notification for the post Junior Clerk cum Typist, Station Master, Goods Guard.
Sports Persons vacancy in South Western Railway Recruitment 2019
South Western Railway 2019 recruitment notification has been released for Sports Persons Vacancies; explore all details here and apply on/before 28-10-2019.
|
Wednesday, 2 October 2019
CISF CONSTABLE 914 posts
CISF Constable 2019 Notification 914 Vacancies for Tradesmen Posts, Apply Offline
CISF CONSTABLE2019 Notification PDF: The Central Industrial Security Force (CISF) has started the application process for the 914 Constable (Tradesman) vacancies from today. The candidates who are eligible and waiting to apply online for CISF Constable posts can apply on or before 22 October 2019 through offline mode.
The Central Industrial Security Force (CISF) has released the notification for 914 Constable (Tradesman) vacancies officially on 21 September 2019
As per the updates available, the CISF Constable (Tradesman) recruitment process will take place for the post of Constable (Tradesmen). A total of 914 vacancies are available in the trade such as Cook, Cobbler, Barber, Washer-man, Carpenter, Sweeper, Painter, Mason, Plumber, Mali & Electrician in Northern, NCR, Western, Central, Eastern, Southern, South Eastern and North Eastern Regions.
Eligible and Interested Male candidates can apply for CISF Constable Recruitment from 23 September 2019 to 22 October 2019. Ex-service are also eligible to apply.
Shortlisted candidates will be called for Physical Efficiency Test (PET), Physical Standard Test (PST), Documentation, Trade Test. Afterwards, qualified candidates will be required to appear for OMR based written examination which will be bilingual i.e. Hindi & English followed by Medical Test.
CISF Constable Important Dates
- Starting Date of Application Submission – 23 September 2019 from 10:00 AM
- Last Date of Application Submission - 22 October 2019 upto 05:00 PM
CISF Constable Vacancy Details
Constable (Tradesman) – 914 Posts
- Cook – 350
- Cobbler - 13
- Barber - 109
- Washer-man – 133
- Carpenter - 14
- Sweeper - 270
- Painter - 6
- Mason - 5
- Plumber - 4
- Mali - 4
- Electrician - 3
Back-log vacancies
- Cobbler – 101
- Barber – 202
CISF Constable zone-wise vacancies :
Eligibility Criteria for CISF Constable Post
Skilled Trade
Matriculation from a recognized Board or equivalent for skilled trades (i.e. Barber, Boot Maker, Cook, Carpenter, Electrician, Mason, Mali, Painter, Plumber and Washer Man). Industrial Training Institute trained personnel will be preferred.
Un-Skilled Trade
Matriculation from a recognized Board or equivalent for unskilled trades (i.e. Sweeper) Players who have participated or won medal (s) in the level of competition
Age Limit:
18 to 23 years
Selection will be done on the basis of Physical Efficiency Test(PET), Physical Standard Test (PST), Documentation, Trade Test, Written Test and Medical Examination.
How to Apply for CISF Constable Jobs 2019
The Eligible candidates can apply for the post in the prescribed format and send it to the concerned application receiving authorities from 23 September 2019 to 22 October 2019.
www.cisf.gov.in
MSME TOOL DIPLOMA COURSE
భారత ప్రభుత్వ సూక్ష్మ, చిన్న, మధ్యతరహాకి చెందిన హైదరాబాద్‌లోని ఎంఎస్ఎంఈ- టూల్‌రూం కింది కోర్సుల్లో ప్రవేశాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.వివరాలు..* పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ విజువల్ అండ్ ఎంబడెడ్ సిస్టం (పీజీడీవీఈ) - 40* పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మెకాట్రోనిక్స్ (
పీజీడీఐఎం) - 40
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్ లేదా తత్సమాన ఉత్తీర్ణత
selectuon method: రాతపరీక్ష ఆధారంగా.దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్.చివరితేది: 09.10.2019.చిరునామా: The Director (Training),Central Institute of Tool Design,Balanagar, Hyderabad-500 037

నవంబర్ 22వ తేదీ నుంచి 2020 ఫిబ్రవరి 21వ తేదీ వరకు ‘సేంద్రియ వ్యవసాయం’ అనే అంశంపై కోర్సును నిర్వహించనున్నామని ఆయన తెలిపారు. తరగతులను నెల్లూరు, ఉండి(పశ్చిమ గోదావరి జిల్లా), దర్శి( ప్రకాశం జిల్లా), బనవాసి(కర్నూలు జిల్లా), ఊటుకూరు(వైఎస్సార్ జిల్లా), ఆమదాలవలస(శ్రీకాకుళం జిల్లా), కలికిరి(చిత్తూరు జిల్లా), రెడ్డిపల్లి(అనంతపురం జిల్లా), రస్తకుంటుబాయి(విజయనగరం జిల్లా), ఘంటసాల( కృష్ణా జిల్లా), లాంఫాం దూర విద్యా కేంద్రం, గుంటూరు కృషి విజ్ఞాన కేంద్రాల్లో నిర్వహిస్తామన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు రూ.2,000 ఫీజు చెల్లించి తమ పేర్లను అక్టోబర్ 31 లోగా నమోదు చేసుకోవచ్చన్నారు. మరిన్ని వివరాలు విశ్వవిద్యాలయం వెబ్ సైట్ https://www.angrau.ac.in లో పొందవచ్చని తెలిపారు.
For more information about this course visit https://www.angrau.ac.in
For more information about this course visit https://www.angrau.ac.in
దేశంలోనే అతిపెద్ద బీమా కంపెనీలోకి ఉద్యోగులుగా ప్రవేశించేందుకు సాధారణ డిగ్రీ అభ్యర్థులకు అవకాశం వచ్చింది. అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఎల్ఐసీ ప్రకటన విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాలు ఉన్న జోన్ పరిధిలో 630కి పైగా ఖాళీలు ఉన్నాయి. రాత పరీక్షలో మెరిట్ సాధిస్తే కొలువులో చేరిపోవచ్ఛు ఇంటర్వ్యూలేదు.
దేశవ్యాప్తంగా అసిస్టెంట్ పోస్టుల భర్తీకి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన ప్రకటన నిరుద్యోగులకు వరం. డిగ్రీ పూర్తిచేసుకున్నవారు దరఖాస్తు చేసుకోవచ్ఛు ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల్లో చూపిన ప్రతిభ ఆధారంగా నియామకాలు చేపడతారు.
ఏపీ, తెలంగాణల్లోని ఎల్ఐసీ ఆఫీసులు సౌత్ సెంట్రల్ జోన్ పరిధిలోకి వస్తాయి. జోన్ పరిధిలో డివిజన్లు, డివిజన్ల కింద బ్రాంచీలు ఉంటాయి. డివిజన్లవారీ నియామకాలు చేపడతారు. అభ్యర్థి నచ్చిన డివిజన్‌ను ఎంచుకోవాలి. పరీక్ష అక్కడే రాయాల్సి ఉంటుంది. ఎంపికైనవారు మొదటి మూడేళ్లు ఆ డివిజన్ పరిధిలోని బ్రాంచిలో చేరి, 6 నెలలు ప్రొబేషన్‌లో ఉంటారు. అనంతరం శాశ్వత ఉద్యోగిగా తీసుకుంటారు. విధుల్లో చేరినవారికి రూ.14,435 మూలవేతనం లభిస్తుంది. హైదరాబాద్ లాంటిచోట అలవెన్సులన్నీ కలిపి రూ.30,000 వేతనం పొందవచ్ఛు ఎంపికైనవారు బ్రాంచీ అవసరాలకు అనుగుణంగా అసిస్టెంట్, క్యాషియర్, సింగిల్ విండో ఆపరేటర్, కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్‌లలో ఏదో ఒక బాధ్యతను నిర్వహించాల్సి ఉంటుంది.
మెయిన్స్‌లో నాలుగు విభాగాలు
ఇందులో మొత్తం 200 ప్రశ్నలు 200 మార్కులకు ఉంటాయి. జనరల్, ఫైనాన్షియల్ అవేర్నెస్ నుంచి 50 ప్రశ్నలు ఇస్తారు. వీటిని 35 నిమిషాల్లో పూర్తిచేయాలి. జనరల్ ఇంగ్లిష్ నుంచి 40 ప్రశ్నలు వస్తాయి. వీటిని 35 నిమిషాల్లో పూర్తిచేయాలి.క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 50 ప్రశ్నలు ఉంటాయి. వీటిని 40 నిమిషాల్లో పూర్తిచేయాలి..రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ నుంచి 60 ప్రశ్నలు ఉంటాయి. వీటిని 40 నిమిషాల్లో పూర్తిచేయాలి. మొత్తం పరీక్ష వ్యవధి 2 గంటల 30 నిమిషాలు. రుణాత్మక మార్కులున్నాయి. తప్పుగా గుర్తించిన ప్రతి సమాధానానికీ పావు మార్కు తగ్గిస్తారు.

వంద ప్రశ్నలతో ప్రిలిమ్స్
ప్రిలిమినరీ పరీక్షను వంద మార్కులకు నిర్వహిస్తారు. వంద ప్రశ్నలు ఇస్తారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. ఇందులో 3 సెక్షన్లు ఉంటాయి. సెక్షన్-1 లో ఇంగ్లిష్/ హిందీ భాష నుంచి 30 ప్రశ్నలు వస్తాయి. వీటిని 20 నిమిషాల్లో పూర్తిచేయాలి. సెక్షన్-2లో న్యూమరికల్ ఎబిలిటీ నుంచి 35 ప్రశ్నలు వస్తాయి. వీటిని 20 నిమిషాల్లో పూర్తిచేయాలి. సెక్షన్-3లో రీజనింగ్ ఎబిలిటీ నుంచి 35 ప్రశ్నలు ఇస్తారు. వీటిని 20 నిమిషాల్లో పూర్తిచేయాలి. అర్హుల జాబితా నుంచి విభాగాల వారీ ఖాళీలకు గరిష్ఠంగా 20 రెట్ల సంఖ్యలో అభ్యర్థులను మెయిన్స్‌కు ఎంపిక చేస్తారు.

తుది ఎంపిక: మెయిన్స్‌లో సాధించిన మార్కుల మెరిట్, రిజర్వేషన్ల ప్రకారం అర్హులకు వైద్య పరీక్షలు నిర్వహించి నియామకాలు చేపడతారు. ప్రిలిమ్స్‌లో సాధించిన మార్కులను తుది ఎంపికలో పరిగణనలోకి తీసుకోరు.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబరు 1.
వెబ్సైట్: https:// licindia.in
Tuesday, 1 October 2019
IBPS CLERK RECRUITMENT
ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) కామన్ రిక్రుట్మెంట్ ప్రాసెస్ క్లర్క్స్-9 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్లర్క్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..
* ఐబీపీఎస్ - కామన్ రిక్రుట్మెంట్ ప్రాసెస్(సీఆర్పీ) క్లర్క్స్-9
* మొత్తం ఖాళీలు: 12,075 (ఆంధ్రప్రదేశ్-777, తెలంగాణ-612)
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
వయసు: 20-28 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్లైన్.
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 17.09.2019 నుంచి 09.10.2019 వరకు.
ప్రిలిమినరీ పరీక్షతేది: 2019 డిసెంబరు 7, 8, 14, 21.
మెయిన్ పరీక్షతేది: 19.01.2020.
https://www.ibps.in/crp-clerical-cadre-ix/
For more update keep visit our blog 🙏

FOOD CORPORATION RECRUITMENT
FCI Recruitment 2019 – 330 Manager Vacancy @ fci.gov.in
FCI Recruitment 2019 @ fci.gov.in
FCI aka Food Corporation of India invites applications for the post of 330 Manager. Apply Online before 27 October 2019. FCI Recruitment Qualification/ eligibility conditions, how to apply & other rules are given below… Official website is www.fci.gov.in
https://www.recruitmentfci.in/
Food corporation India
TSSPDCL JOBS
తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీఎస్ఎస్పీడీసీఎల్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 2939
పోస్టులు-ఖాళీలు: జూనియర్ లైన్మెన్-2438, జూనియర్ పర్సనల్ ఆఫీసర్-24, జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్-477.
అర్హత: ఐటీఐ (ఎలక్ట్రికల్), ఏదైనా డిగ్రీ, పీజీడీసీఏ ఉత్తీర్ణత. జూనియర్ లైన్‌మన్ పోస్టులకు పోల్ క్లైంబింగ్ ఎబిలిటీ టెస్ట్ ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: అక్టోబరు 10
గమనిక: పూర్తి వివరాల కోసం అక్టోబరు 10న వెలువడే ప్రకటన చూడగలరు.

Click below link for online APPLY
https://www.tssouthernpower.com/CPDCL_Home.portal?_nfpb=true&_pageLabel=CPDCL_Home_portal_page_68
NTSE EXAM APPLY
నవంబరు 3న నిర్వహించే నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్(ఎన్టీఎస్ఈ) లెవల్-1 పరీక్షల కోరకు జిల్లాలో చదువుతున్న విద్యార్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులకు అక్టోబరు 10వరకు పొడిగించినట్లు పరీక్షల విభాగం ఎసీ శ్రీదేవి తెలిపారు. పదోతరగతి విద్యార్థులకు జిల్లాలో గుర్తింపు పొందిన విద్యాసంస్ధలు, కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ గుర్తింపు పాఠశాలల విద్యార్థులు అర్హులన్నారు. ప్రభుత్వ, జడ్పీ, మున్సిపల్, ఎయిడెడ్, మండలపరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలు, వసతిగృహం లేని ఆదర్శపాఠశాలలో చదువుతున్న 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఎన్ఎంఎంఎస్కు అర్హులన్నారు. ఎన్టీఎస్ఈకు సీఎఫ్ఎంఎస్ ద్వారా రూ.200 పరీక్షా రుసుం, ఎన్ఎంఎంఎస్కు బీసీలకు రూ.100, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ విద్యార్థులకు రూ.50 చలానా రూపంలో తీసుకోవాలని, వీటిని సంబంధిత హెచ్ఎంలు 14వతేదీ లోపు డీఈవో కార్యాలయంలో సమర్పించాli
LAW CET RESULTS AND COUNSELING
తెలంగాణలో న్యాయ విద్య కోర్సుల్లో ప్రవేశానికి అక్టోబరు 10 నుంచి ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభం కానుంది. లాసెట్ ఫలితాలు జూన్ 3న వెలువడ్డాయి. 4 నెలల నుంచి అభ్యర్థులు కౌన్సెలింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా అనుమతులు ఇస్తామని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) నుంచి సంకేతాలు అందడంతో ధ్రువపత్రాల పరిశీలన తేదీని ఉన్నత విద్యా మండలి ప్రకటించింది.
TS LAWCET & PGLCET Result 2019 – Download Rank Card
Osmania University, Hyderabad has released Rank Card for Telangana State Law Common Entrance Test-2019 (TS LAWCET-2019) and Telangana State PG Law Common Entrance Test – 2019 (TS PGLCET-2019). The Examination was held on 20.05.2019 (11.00 AM to 12.30 PM). Candidates can download the TS LAWCET & PGLCET Rank Card 2019 from below mentioned link.
https://lawcet.tsche.ac.in/TSLAWCET/TSLAWCET_GetRankCard.aspx
మరిన్ని అప్డేట్స్ కోసం మా బ్లాగ్ ని విజిట్ చేయండి.
Ts Police constable aspirants pitishan in high Court
తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ నియామకాలు అవకతవకలు జరిగాయంటూ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు కటాఫ్ మార్కుల కన్నా ఎక్కువ వచ్చినప్పటికీ జాబ్స్ రాకపోవడం వల్ల అభ్యర్థులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు.
గతంలో 15 వేల పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే అందులో భాగంగానే జరిగి ఎన్ని నెలలు కావస్తున్నా పెట్టుకుంటే చాలా లేటుగా రిజల్ట్ వచ్చినప్పటికీ దీంట్లో భారీగా అవకతవకలు జరిగాయని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు కొన్ని పోస్ట్ లలో కూడా అభ్యర్థులు ఆరోపిస్తున్నారు.
For details this news PL watch v6news click below link
h//youtu.be/tRH6Eg7UoXw
Subscribe to:
Posts (Atom)